VIRAL VIDEO: చీరకట్టులో యువతి బైక్ రైడ్

48635చూసినవారు
వరంగల్ లో ఓ యువతి చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఆకట్టుకుంది. వరంగల్ నుంచి హనుమకొండ రోడ్డులో రయ్.. మంటూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్య పరిచింది. చీరకట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని ఆమె బైక్ నడుపుతుంటే కొందరు వాహనదారులు నోరెళ్లబెట్టి చూశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్