బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతులు (వీడియో)

55చూసినవారు
ఒక యువకుడి కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు ఒకే యువకుడిని ప్రేమిస్తున్నారు. వారిలో ఓ యువతి యువకుడిని ముద్దు పెట్టుకుంటుండగా మరో యువతి వీడియో తీసింది. అంతటితో ఆగకుండా ముద్దుపెట్టిన యువతి తల్లికి ఆ వీడియోను పంపుతా అని బెదిరించింది. దీంతో వారిద్దరి మధ్య వివాదం మొదలైంది. అయితే యువతులిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడం కొసమెరుపు.

సంబంధిత పోస్ట్