మీ సహాయం ఓ నిండు ప్రాణాన్ని బతికిస్తుంది!

60చూసినవారు
మీ సహాయం ఓ నిండు ప్రాణాన్ని బతికిస్తుంది!
ఓ యాక్సిడెంట్ ఒకరి జీవితాన్ని ఊహించని విధంగా మలుపు తిప్పింది. మేడ్చల్ జిల్లా బాలాజీనగర్‌కు చెందిన కిషోర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో బ్రెయిన్ డ్యామేజ్ అయింది. చికిత్సకి ఇప్పటికే రూ.12లక్షలు ఖర్చు అవ్వగా.. మరో రూ.30లక్షల వరకు అవసరమని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం, దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. PHONE:9618718748

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్