ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్

72చూసినవారు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్
కిడ్నీలు మన శరీరంలో కీలకమైన అవయవాలు. మనం తీసుకునే ఆహారం, నీటితోనే వీటిని సంరక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రెడ్ క్యాప్సికమ్‌ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో విటమిన్లు ఏ, సీ, బీ6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని లైకోపీన్ క్యాన్సర్‌‌ నుంచి రక్షిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్