యూత్ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

60చూసినవారు
యూత్ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత తెలంగాణను 5 జోన్లుగా ప్రకటించి, ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేన రెడ్డి పదవీకాలం ముగియడంతో పార్టీ తాజా ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్