తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా వైఎస్ ఫ్యామిలీ వార్

2957చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా వైఎస్ ఫ్యామిలీ వార్
వైఎస్ ఫ్యామిలి వార్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి కుటుంబ పోరు తలనొప్పిగా తయారైంది. చెల్లెళ్లు షర్మిల, సునీత చేస్తున్న విమర్శలతో సీఎం పరిస్థితి సెన్సిటివ్‌గా మారింది. చెల్లెళ్ల విమర్శలపై కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సీఎం పరిస్థితి చేయిదాటుతుండటంతో వారిపై ఎటాక్ మొదలుపెట్టారు. ఇది చాలదన్నట్లు వారి మేనమామ, మేనత్త, తల్లులు సీన్‌లోకి వస్తూ ఎవరి వాదనలు వారు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Job Suitcase

Jobs near you