AP: వైఎస్ జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్లు దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు దోచుకున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోవడం వల్ల దోపిడి చేసి కేసీఆర్, జగన్ లాభాలు పొందారన్నారు. ప్రత్యేక తెలంగాణ రావడం వల్ల కేసీఆర్, ఆయన కుటుంబమే లాభపడ్డారని పేర్కొన్నారు.