ఐర్లాండ్‌లో ఘనంగా YSR జయంతి ముందస్తు వేడుక‌లు

0చూసినవారు
ఐర్లాండ్‌లో ఘనంగా YSR జయంతి ముందస్తు వేడుక‌లు
ఐర్లాండ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ముందస్తు వేడుకలను ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ ఒక మరణం లేని మహనీయుడు, తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్లే చదువుకుని ఇక్కడ సెటిల్ అయ్యామని, తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు YSR అని భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్