AP: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కావలి మాజీ ఏఎంజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన జారీ అయింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని పార్టీ క్రమ శిక్షణ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆయయను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్రం కార్యాలయం ప్రకటించింది.