

నేను రోడ్డు షో చేయలేదు: అల్లు అర్జున్ (వీడియో)
TG: తనకు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమని చెప్పారు అనేది పచ్చి అబద్దం అని అల్లు అర్జున్ అన్నారు. 'మా మేనేజర్ వాళ్ళు వచ్చి బైట ఓవర్ క్రౌడ్ ఉంది మీరు వెళ్లిపోండి అంటే వెళ్ళిపోయా. నా భార్య, పిల్లలు నా పక్కనే ఉన్నారు. ఆ తర్వాత రోజు లేడీకి ఇలా అయిందని నాకు తెలిసింది. నాకు తెలియగానే నేను షాక్ అయ్యాను నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ కూర్చున్న అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ వేసింది' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.