ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

70చూసినవారు
అనపర్తి శివారు అనపర్తి కొత్తూరులో లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. మండలంలో ఉదయం 5 గంటలకే పింఛన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొత్తూరులో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్