ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నాబార్డు భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 102 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ15-08-2024. వెబ్‌సైట్: https://ibpsonline.ibps.in/nabardjul24/