Top 10 viral news 🔥
పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటి కామెంట్స్
⚡ ట్రెండింగ్ |

పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటి కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటి ఖుష్బు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బీజేపీలో ఉన్న ఖుష్భు మహిళా చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో నేను ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా టైంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. కానీ ఆయన ఎప్పుడూ పాలిటిక్స్ గురించి నా దగ్గర చర్చించలేదు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన పిలిస్తే ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తాను' అని చెప్పారు.

అనంతపురం జిల్లా