23 ఏళ్ల సెంటిమెంట్‌కు తెరపడింది: రాజమౌళి తనయుడు కార్తికేయ
రాజమౌళి హీరోలకు ఆయనతో సినిమా చేసిన తర్వాత ప్లాప్ తప్పదు అనే సెంటిమెంట్ ఈరోజుతో బ్రేక్ అయ్యిందని రాజమౌళి తనయుడు కార్తికేయ పేర్కొన్నారు. "ఫైనల్‌గా 23 సంవత్సరాల ఫ్లాప్ సెంటిమెంట్‌కు తెరపడింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బ్రేక్ అయింది. అభిమానులందరికీ ఆయన ఇచ్చిన పెద్ద కానుక ఇది" అంటూ కార్తికేయ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.