తిరుపతి
యర్రావారిపాలెం: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. అసత్య ప్రచారం చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.