కోరుట్ల
కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు
మెట్ పల్లి పట్టణ పాత బస్టాండ్ వెల్లుల్ల రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నర్సింగారావు. ఈ సందర్భంగా శనివారం మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ న లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేస్తుందని, పింఛనుదారులు గృహజ్యోతి గృహలక్ష్మి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు చేయడానికి వీలు కల్పిస్తుందని అన్నారు.