నేడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
నేడు కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు. పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన నాయకుడు. మాట తప్పేది లేదు.. మడమ తిప్పే అలవాటు లేదంటూ ప్రజల వద్దకు ఎన్నో సంక్షేమ పథకాల తెచ్చిన ఆద్యుడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రియల్ లీడర్. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో.. నల్లమల అడవుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఆయన 15వ వర్ధంతి.