హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆర్తనాదాలు (వీడియో)
హైదరాబాద్లో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాచారం పోలీస్స్టేషన్పరిధిలోని మల్లాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో నోమా ఫంక్షన్ హాల్ ముందు ఉన్న చెప్పుల దుకాణాన్ని అధికారులు కూల్చివేస్తుండగా.. మా షాపు కూలిస్తే మేము ఎలా బ్రకతకాలంటూ తల్లీకొడుకులు కన్నీరుమున్నీరయ్యారు. కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు.. నువ్వు రావాలంటూ కంటతడి పెట్టుకున్నారు.