వనపర్తి
మళ్లీ తెరుచుకున్న సరళసాగర్ సైఫన్లు
వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ ప్రాజెక్టు గేట్లు మంగళవారం మళ్లీ తెచ్చుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టు నిండడంతో గాలి పీడనం ద్వారా. 3 సైఫన్లు తెరుచుకున్నాయి. దీంతో ప్రాజెక్టులో ఉన్న వరద నీరు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వరద నీరు పారుతుంది. దీంతో సాయంత్రం ప్రయాణికులకు సందడిగా మారింది.