సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ ఎంపీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ శనివారం హైదరాబాద్ సెక్రటేరియట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి కు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ లో ఉన్న నియోజకవర్గల అభివృద్ధి పై పలు విషయాలు వివరించడం జరిగింది.