

SLBC టన్నెల్ ప్రమాదం.. లేటెస్ట్ విజువల్స్ (వీడియో)
SLBC టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ పై వీడియోలో చూడొచ్చు.