తల్లిదండ్రులు మృతి.. కుటుంబ భారాన్ని మోస్తున్న చిన్నారి


AP: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జగ్గంభోట్ల క్రిష్ణాపురం గ్రామంలో గుండెల్ని పిండేసే సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి, తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో, ముగ్గురి పిల్లలలో పెద్దదైన 13ఏళ్ల బాలిక భావన తన తమ్ముడు యశ్వంత్ (11), చెల్లెలు కీర్తన(9)కు అన్ని తానై వారి బాధ్యతలు తన భుజాన వేసుకొని కుటుంబ భారాన్ని మోస్తూ జీవనం సాగిస్తుంది. భావన పొలంలో కూలి పనులు చేస్తూ కూలి పనులకు వెళ్తే వచ్చిన డబ్బులతో తన తమ్ముడు, చెల్లెలను పోషించుకుంటూ చదివిస్తుంది. దీంతో, ప్రభుత్వం తనతోపాటు తన తమ్ముడు చెల్లెళ్లకు అండగా ఉండాలని భావన వేడుకుంటోంది.

మరిన్ని కథలు
మీ జిల్లాను సెలెక్ట్ చేయండి
అనంతపురం జిల్లా

ఉద్యోగాలు