కల్వకుర్తి : విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేసిందని కల్వకుర్తి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎంతగానో కృషి చేశారని ఎఫ్ సి ఎస్ మండల అధ్యక్షుడు బోల యాదగిరి ముదిరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా తలకొండపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు.