నరసాపురం(ప.గో)
సీతారాంపురం సెంటర్లో వేగంగా వంతెన మరమ్మతులు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం సెంటర్లో వంతెనపై మరమ్మతుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైవే సిబ్బంది వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.