వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

72చూసినవారు
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రేపు తెల్లవారుజాము నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్