కంటతడి పెట్టిన TDP అభ్యర్థి

101781చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో కలకల రేగింది. ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించింది. అయితే తాజాగా నరసాపురం ఎంపీ రఘరామకు ఈ సీటును ఇస్తున్నారన్న ప్రచారంతో ఉండి టీడీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రామరాజు కంటతడి పెట్టారు.

సంబంధిత పోస్ట్