నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

70చూసినవారు
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 29న ఉపసంహరణ, పోలింగ్ మే 13న జరుగనుంది.

సంబంధిత పోస్ట్