యువ నేతలంతా జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు

66చూసినవారు
యువ నేతలంతా జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు
TDP జిల్లా కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. గెలిచిన యువ నేతలందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. పార్టీ కార్యకర్తలను గౌరవించాలని ఆయన సూచించారు. చరిత్రలోనే రికార్డు స్థాయి విజయం వచ్చిందంటే ప్రజలు ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ సహకరించారన్నారు. వారందరి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్