వాహనాల పార్కింగ్‌కు 56 ఎకరాలు కేటాయింపు

80చూసినవారు
వాహనాల పార్కింగ్‌కు 56 ఎకరాలు కేటాయింపు
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు అధికారులు 56 ఎకరాల స్థలం కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్డులో ఎస్ఎల్‌వీ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద రెండో పార్కింగ్ ప్రదేశం, మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you