బాలయ్యకు ఆ శాఖ కేటాయింపు?

85చూసినవారు
బాలయ్యకు ఆ శాఖ కేటాయింపు?
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే.. ఏ శాఖ ఇవ్వొచ్చు? అనేది కూడా చర్చ జరుగుతోంది. బాలయ్య హీరో కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రి ఐతే బాగుంటుందని చంద్రబాబు తన అనుయాయులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై సరైన క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత పోస్ట్