టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గా పివిజి కుమార్

78చూసినవారు
టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గా పివిజి కుమార్
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మెంబరగా పి వి జి కుమార్ నీ నియమిస్తూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాడుగుల నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా పనిచేస్తున్న ఆయనకు ఎన్నికల ముందు మాడుగుల సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఆయన్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్