ఉపాధి కూలీలు కూలి డబ్బులు కోసం ఎదురుచూపులు...

70చూసినవారు
ఉపాధి కూలీలు కూలి డబ్బులు కోసం ఎదురుచూపులు...
అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మహాత్మాగాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని వివిధ పనులు చేసిన ఉపాధి కూలీలకు ఇప్పటివరకు ఉపాధి బిల్లులు చెల్లించకపోవడంతో ఉపాధి బిల్లులు పైఉపాధి కూలీలు ఎదురుచూస్తున్నారు. మండల వ్యాప్తంగా పనులు చేసిన ఉపాధి కూలీలకు గతంలో వారానికి ఉపాధి బిల్లులు చెల్లించేవారని, ప్రస్తుతం సుమారు రెండు మూడు వారాలు గడిచినప్పటికీ ఉపాధి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్