సర్పంచ్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

1564చూసినవారు
దేవిపట్నం సర్పంచ్ కుంజం రాజమణి తల్లి రామాయమ్మ ఇటీవల కాలంలో అనారోగ్య కారణంగా మరణించడంతో ని ఆమె కుటుంబాన్ని రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శనివారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ నాయకులు నగేష్, రాష్ట్ర రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబురావు, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోళ్ళ చంటిబాబు, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్