రేపు ఆ మండలాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల

81చూసినవారు
రేపు ఆ మండలాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల
నేషనల్ హైవే రోడ్ల విస్తరణ లో భాగంగా ఆదివారం గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై. రామవరం మండలాలకు సంబంధించిన గ్రామాలకు ఉ. 10. 00 గం. నుండి మధ్యాహ్నం 02. 00 గం. వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. కావున విద్యుత్ వినియోగదారులు సహకరంచ వలసిందిగా శనివారం విద్యుత్ శాఖ ఇ. ఇ యం. డి. యూసఫ్ ఒక ప్రకటనలో తెలయజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్