విశాఖలో పుష్ప వినాయకుడు

52చూసినవారు
వివిధ హీరోల అభిమానులు వినూత్న రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో డిప్యూటీ సీఎం విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తామూ ఎక్కడ తగ్గేది లే అంటూ అల్లు అర్జున్ పై అభిమానంతో శనివారం పుష్ప వినాయకుని ఏర్పాటు చేశారు. విశాఖలో ఈ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ లో పుష్ప పాటను ప్లే చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్