గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్‌షా

58చూసినవారు
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్‌షా
గన్నవరం ఎయిర్‌పోర్టుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా చేరుకున్నారు. ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రులకు చంద్రబాబు తన నివాసంలో విందు ఇవ్వనున్నారు. రాత్రికి నడ్డా, అమిత్‌షా విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నారు. రేపు చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్