నర్సీపట్నం: క్షీణిస్తున్న శాంతిభద్రతలను కాపాడాలి

70చూసినవారు
నర్సీపట్నంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ డిఎస్పి మోహన్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో టిడిపి రౌడీషీటర్లు, వారి అనుకూల వ్యక్తులు చేస్తున్న అరాచకాల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. గత ఐదు నెలల కాలంలో వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్