చోడవరంలో జ్యోతిరావు పూలే జయంతి

76చూసినవారు
చోడవరంలో జ్యోతిరావు పూలే జయంతి
చోడవరం అంబేద్కర్ భవనంలో గురువారం సాయంత్రం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ ట్రస్ట్ కార్యనిర్వాహకసభ్యులు కoడీల్లి వెంకట్రావు మాస్టారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక సంఘసంస్కర్ణకర్త సమాజంలో ఎన్నో రకాలు మార్పులు కోసం కృషి చేశారన్నారు. ముఖ్యంగా స్త్రీ విద్యలు ప్రోత్సహించడం, సమాజంలో అసమానతలు అరికట్టడానికి ఆయన కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్