ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి

84చూసినవారు
ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి
రానున్న సార్వత్రిక ఎన్నికలు కార్యకర్తలు నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, భవిష్యత్తు ఆశ జనకంగా ఉందని ఆయన అన్నారు. గురువారం రాత్రి చోడవరం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల పార్టీ ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు బి కాశీ విశ్వనాథ్ తో కలిసి మాట్లాడారు. మండలంలో గల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్