రోడ్డు గుంతలు పూడుస్తున్న సర్పంచ్ సింహాచలం నాయుడు

71చూసినవారు
రోడ్డు గుంతలు పూడుస్తున్న సర్పంచ్ సింహాచలం నాయుడు
మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో ఆర్ ఎం బి రోడ్డు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రోడ్లు గుంతలుగా ఏర్పడ్డాయి 30వ తేదీ ఆదివారం నాడు సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు మాజీ సర్పంచ్ నందారపు సన్యాసిరావు గారు రోడ్డుపైన గొంతులని పూడ్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు అద్వానంగా తయారయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ కాతరాజు స్కూల్ చైర్మన్ ఉగ్గిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్