పంచకర్ల దృష్టికి మాడుగుల సమస్యలు

78చూసినవారు
పంచకర్ల దృష్టికి మాడుగుల సమస్యలు
ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుతో మాడుగుల పంచాయతీ జన సైనికులు మంగళవారం కలిసి మాడుగుల సమస్యలు , మాడుగుల మండల సమస్యలు తెలియజేశారు. ఎన్నికల తర్వాత పార్టీ పట్ల పనితీరు సెప్టెంబర్ 2 జరిగిన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు, మొన్న జరిగిన స్కూల్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలు వివరించారు.

సంబంధిత పోస్ట్