ఉపమాకలో బచ్చల మల్లి సినిమా షూటింగ్ -డైరెక్టర్ సుబ్బు

59చూసినవారు
ఉపమాకలో బచ్చల మల్లి సినిమా షూటింగ్ -డైరెక్టర్ సుబ్బు
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న హాస్య మూవీస్ బ్యానర్ పై రూపొందిస్తున్న బచ్చలమల్లి సినిమా షూటింగ్2వ షెడ్యూల్ నక్కపల్లి మండలం ఉపమాక, నక్కపల్లి పరిసర గ్రామాలలో జరుగుతుందని డైరెక్టర్ బి సుబ్బు స్థానిక విలేకరులకు తెలిపారు. ఉపమాక పరిసర గ్రామాలలో చిత్రం టెక్నికల్ బృందంతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. ఈ సినిమా ఫిబ్రవరి రెండో పక్షం నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభవుతుందని దర్శకుడు సుబ్బు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్