ఏ ప్రభుత్వం ఏర్పడినా మా ఆశీస్సులుంటాయి: స్వరూపా

62చూసినవారు
ఏ ప్రభుత్వం వచ్చినా తమ ఆశీసులుంటాయని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. విశాఖలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం మాది కాదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్