యలమంచిలిలో భారీ వర్షం

60చూసినవారు
యలమంచిలిలో భారీ వర్షం
యలమంచిలి నియోజకవర్గంలోని పెద్దపల్లిలో మంగళవారం భారీ వర్షం కూరవడంతో వాహనదారులు, అటూ పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది.

సంబంధిత పోస్ట్