యలమంచిలి రూరల్ మండల తూర్పు కాపు సంఘం అధ్యక్షుడిగా రాము నాయుడు

66చూసినవారు
యలమంచిలి రూరల్ మండల తూర్పు కాపు సంఘం అధ్యక్షుడిగా రాము నాయుడు
యలమంచిలి రూరల్ మండల తూర్పుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఏటికొప్పాక గ్రామానికి చెందిన శెన్నంశెట్టి రాము నాయుడును నియమించినట్టు మంగళవారం అనకాపల్లి జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరణం శ్రీహరి తెలిపారు. యలమంచిలి పట్టణంలోని ఓ ప్రవేట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా తూర్పు కాపు కోరు కమిటీ సభ్యులు నక్కా శివ శంకర్, అడపా శేషగిరి, అన్నం స్వరాజ్యరావు, జెర్రిపోతుల వెంకటరావు, ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో రామునాయుడును అధ్యక్షుడిగా నియమించినట్టు శ్రీహరి చెప్పారు.

సంబంధిత పోస్ట్