ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 6న చిన్నారులకు మట్టి గణపతుల తయారీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆశాఖ ఈఈ కిషోర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు స్థానిక శారదా మునిసిపల్ హైస్కూల్ లో పోటీలుంటాయని 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పోటీలో పాల్గొనవచ్చన్నారు.