కసాపురం లో వైభవంగా లంకాదహనం

77చూసినవారు
కసాపురం లో వైభవంగా లంకాదహనం
గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉగాది ఉత్సవాలలో భాగంగా గురువారం వైభవంగా లంకాదహనం (బాణసంచా వేడుక) కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ కాశీవిశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి వార్ల దేవాలయం వద్ద ఉష్ట్ర(ఒంటె) వాహనంపై ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి అర్చన, వేదగోష్టి, మంగళ హారతి, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ, అధికారులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్