గర్భణీ స్త్రీకి సాయం అందించిన ఇన్ఫినిటీ చారి టబుల్ ట్రస్ట్

574చూసినవారు
గర్భణీ స్త్రీకి సాయం అందించిన ఇన్ఫినిటీ చారి టబుల్ ట్రస్ట్
శెట్టూరు మండలం కైరేవు గ్రామానికి చెందిన మంజునాథ్ భార్య నవ్య ప్రస్తుతం 5నెలల గర్భిణీ ఇంతకు మునుపు 4సార్లు అబార్షన్ అవ్వడం వలన ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బద్దేనాయక్ శనివారం కైరేవు గ్రామాన్ని సందర్శించి రూ. 20వేలు నగదును అందించారు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :