గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపడాలంటే టీడీపీ రావాలి

76చూసినవారు
గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపడాలంటే టీడీపీ రావాలి
బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు భార్య రమాదేవి, తనయుడు అమిలినేని యశ్వంత్, కుటుంబ సభ్యులు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. టిడిపి అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్