మేడాపురంలో గంగమ్మ దేవతకి బోనాలు

79చూసినవారు
మేడాపురంలో గంగమ్మ దేవతకి బోనాలు
చెన్నే కొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామం లోమాల పౌర్ణమి సందర్భంగా.. బుధవారం మాల కులస్తుల ఆరాధ్య దైవమైన గంగమ్మ దేవతకి బోనాలు సమర్పించారు. బుధవారం ఉదయాన్నే మహిళలు భక్తిశ్రద్ధలతో బోనం వండి డప్పుల వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్